రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
By K. Satyaveni 55చూసినవారుTG: హైదరాబాద్లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. వేలంలో రూ.39 లక్షలకు లడ్డూను సామ ప్రణీత్రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది రూ.35 లక్షలు పలికిన లడ్డూ.. ఈసారి రూ.4 లక్షలు అధికంగా ధర పలికింది.