దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత గుజరాత్‌లో గ్రేట్ ఇండియన్ బన్నీ (GIB) పిల్ల కనిపించింది. ఇంద
ుకు సంబంధించిన వీడియోను అధికారులు విడుదల చేశారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్ర అటవీ శాఖలు, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
ఇండియా సమన్వయంతో 'జంప్‌స్టార్ట్ అప్రోచ్' అనే వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ పక్షి జాతి సంరక్షణ చేపట్టారు. ఈ కార్యక్రమం ఫలితమే నేడు
బన్ని పక్షి పిల్ల కనిపించడం అని అధికారులు వివరిస్తున్నారు.