అటవీ అధికారిపై ఎలుగుబంటి దాడి (VIDEO)

8చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లా సింఘౌలా గ్రామంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. డిప్యూటీ రేంజర్ నీలకంఠ్ సాహుపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేయడంతో ఆయన ప్రమాదంలో పడ్డారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు చొరవ తీసుకుని అధికారిని ఎలుగుబంటి బారి నుంచి రక్షించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఎలుగుబంటిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్