దోహ వేదికగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా
భారత్-A జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన
భారత్ 14.2 ఓవర్లలోనే 3 కోల్పోయి 254 పరుగులు చేసింది. భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించారు. యూఏఈపై 53 బంతుల్లోనే 204 పరుగులు చేశారు.