భారత్‌ సమ్మిట్‌ అట్టర్‌ ఫ్లాప్‌: బండి సంజయ్‌

1చూసినవారు
భారత్‌ సమ్మిట్‌ అట్టర్‌ ఫ్లాప్‌: బండి సంజయ్‌
TG: కాంగ్రెస్ భారత్‌ సమ్మిట్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సరాహుల్‌ గాంధీ మధ్యలోనే వెళ్లిపోయారు. విదేశాల ముందు దేశాన్ని కించపర్చడం దేశద్రోహం. భారత వ్యతిరేక శక్తులతో కలిసి తెలంగాణను అపవిత్రం చేశారు' అని మండిపడ్డారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా భారత్ సమ్మిట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్