బంగారం కొనుగోలు చేసే వారికి బిగ్ అలర్ట్

79చూసినవారు
బంగారం కొనుగోలు చేసే వారికి బిగ్ అలర్ట్
బంగారం బరువును పెంచేందుకు 'రేనియం' అనే లోహపు పొడిని కలుపుతున్నట్లు తేలడం బంగారం కొనుగోలుదారులలో ఆందోళన కలిగిస్తోంది. సాధారణ హాల్మార్కింగ్ పరీక్షల్లో కూడా దీన్ని గుర్తించడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కల్తీని ఎక్స్-రే ఫ్లోరోసెన్స్ (XRF) ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ద్వారా మాత్రమే కనిపెట్టవచ్చని సూచిస్తున్నారు. వినియోగదారులు బంగారం కొనేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా BIS హాల్మార్క్తో పాటు 6 అంకెల HUID నంబర్ను సరిచూసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్