TG: రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అదే సమయంలో ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, లంగర్‌హౌస్రా, జేంద్రనగర్ ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అసలు ఈ
భూకంపం రావడానికి గల కారణం, ఆ భారీ శబ్దాల వెనుక ఉన్న వాస్తవం ఏమిటనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేదు.