భారతీయుడు 3పై బిగ్ అప్డేట్

48చూసినవారు
భారతీయుడు 3పై బిగ్ అప్డేట్
‘భారతీయుడు 2’ తర్వాత కమల్‌ హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 3’పై ఆసక్తి నెలకొంది. రెండో భాగం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మూడో భాగం థియేటర్లలో విడుదలవుతుందా? ఓటీటీలోకి వస్తుందా? అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే చిత్రీకరణలో ఎక్కువ భాగం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన షూటింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు పూర్తిచేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్