మూడు దశల్లో బిహార్‌ ఎన్నికలు?

9649చూసినవారు
మూడు దశల్లో బిహార్‌ ఎన్నికలు?
నవంబర్‌ 22వ తేదీతో బిహార్‌ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఆ లోపే ఈ ఎన్నిక జరిగేలా ఈసీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. మూడు విడతల్లో నవంబర్‌ 5 నుంచి 15వ తేదీ వరకు పోలింగ్‌ జరిగే అవకాశముంది. అసెంబ్లీ గడువు ముగిసేనాటికే.. కొత్త సభ్యుల ఎంపికను పూర్తిచేయాల్సి ఉంటుంది. 2020లో కూడా మూడు విడతల్లోనే పోలింగ్‌ నిర్వహించారు. నాడు 71 సీట్లకు అక్టోబర్‌ 28న, 94 స్థానాలకు నవంబర్‌ 3న, మరో 78 నియోజకవర్గాల్లో నవంబర్‌ 7న నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్