పందిని ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి (వీడియో)

46చూసినవారు
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందర్ గ్రామ సమీపంలో బైక్‌పై వెళ్తున్న 36 ఏళ్ల వ్యక్తికి రోడ్డుపై అకస్మాత్తుగా పంది అడ్డురావడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్