ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. యువకుడు మృతి

21చూసినవారు
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. యువకుడు మృతి
TG: కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ట్రాక్టర్‌ను బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సాయి (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కామారెడ్డి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అతడు మరణించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్