బైక్ స్కిడ్ అయ్యి.. యువకుడి దుర్మరణం (వీడియో)

12చూసినవారు
పుణెలోని బాచ్‌వాడీ-మహాలుంగే రహదారిపై శ్రీహరి (25) అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ దారుణ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. సెప్టెంబర్ 2 రాత్రి రోడ్డుపై దట్టంగా ఉన్న బురద కారణంగా బైక్ స్కిడ్ అవ్వడం, స్ట్రీట్‌లైట్లు వెలగక చీకటిగా ఉండటంతో ఎదురుగా వస్తున్న ట్రక్కును గుర్తించకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రాగా, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్