TG: హైదరాబాద్లో శనివారం
బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ అయింది. స్టేట్ చీఫ్ రామచందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సునీల్ బన్సల్, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ప్రతి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 3 పేర్ల చొప్పున ఖరారు చేశారు. ఇందులోని అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు.