ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ హైకమాండ్

10చూసినవారు
ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ హైకమాండ్
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధిష్ఠానం విప్ జారీ చేసింది. రేపటి నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాలకు పార్టీకి చెందిన ఎంపీలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశపెట్టనుండటంతో పార్లమెంటులో పార్టీ వ్యూహాలను అమలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్