బెంగాల్‌లోని 2 అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఆధిక్యం

6చూసినవారు
బెంగాల్‌లోని 2 అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఆధిక్యం
దేశవ్యాప్తంగా 5 అసెంబ్లీ, 1 లోక్‌సభ సీట్లకు జరిగిన ఉపఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని 2 అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. తమిళనాడులోని 2 అసెంబ్లీ సీట్లలో టీవీకే ఆధిక్యం సాధించింది. అసోం నాగావ్ లోక్‌సభ సీటులో కూడా బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

సంబంధిత పోస్ట్