చెరువులో తల్లి, కుమార్తె మృతదేహాలు లభ్యం

15చూసినవారు
చెరువులో తల్లి, కుమార్తె మృతదేహాలు లభ్యం
TG: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ చెరువులో తల్లి, కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు నిజామాబాద్‌లోని ఆసిం కాలనీకి చెందిన ఇమ్రానాబేగం(40), నేహా అజ్లిన్ (4)గా గుర్తించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరు ఆత్మహత్యా చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇమ్రానాబేగం భర్త ఆసిఫ్ దుబాయ్‌లో ఉంటున్నారు.

సంబంధిత పోస్ట్