నదిలో యువతి మృతదేహం లభ్యం

0చూసినవారు
నదిలో యువతి మృతదేహం లభ్యం
యూపీలోని ఆగ్రాకు చెందిన ఒక యువతి గత 8 రోజులుగా అదృశ్యమైంది. ఆమె మృతదేహం ఇటావాలోని యమునా నదిలో ఒక సంచిలో కుక్కిన స్థితిలో లభ్యమైంది.  అయితే యువతి వివాహితుడైన శివ్‌జీత్‌తో ప్రేమలో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో  శివ్‌జీత్ భదౌరియాను అరెస్టు చేశారు. తాను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకుందని, ఆపై మృతదేహాన్ని నదిలో పడేశానని భదౌరియా అంగీకరించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్