రాజస్థాన్‌లో బాంబు తరహా వస్తువు లభ్యం (వీడియో)

5చూసినవారు
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా కోత్వాలి PS పరిధిలోని కిషన్‌ఘాట్ గ్రామంలో మంగళవారం రాత్రి హ్యాండ్ గ్రెనేడ్‌ను పోలిన అనుమానాస్పద వస్తువు లభించడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని, ప్రజల రాకపోకలను నియంత్రించారు. సమాచారం అందుకున్న భారతీయ వాయుసేన (IAF) బృందం ఘటనా స్థలానికి చేరుకుని, ఆ వస్తువును క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్