ఢిల్లీలోని
భారత్ మండపంలో ఆదివారం రెండో రోజు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలకు, ప్రతినిధులకు ప్రధాని నరేంద్ర
మోదీ ఘన స్వాగతం పలికారు. సదస్సులో భాగంగా పలువురు ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని
మోదీ కీలక ద్వైపాక్షిక అంశాలపై విస్తృత చర్చలు జరపనున్నారు.