అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెండ్కు గురయ్యారు. శాసనసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నిరసనలు చేశారు. సభ సజావుగా సాగేలా ఉండాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరినప్పటికీ నిరసనలు కొనసాగించడంతో శాసన సభ నుంచి 15 మంది బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతంర సభను 10 నిమిషాలపాటు వాయిదా వేశారు. సస్పెండ్ అయినవారిలో
కేటీఆర్, హరీశ్ రావు, సబితాఇంద్రారెడ్డి, కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు ఉన్నారు.