అఖిలపక్ష భేటీకి హాజరుకానున్న బీఆర్ఎస్

12చూసినవారు
అఖిలపక్ష భేటీకి హాజరుకానున్న బీఆర్ఎస్
TG: రాష్ట్రంలో ఎల్‌నినో కరవు పరిస్థితులపై బుధవారం నిర్వహించే అఖిలపక్ష భేటీకి బీఆర్ఎస్ హాజరుకానుంది. మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులు, వర్షపాతం లోటు, కరవు పరిస్థితులపై చర్చించనున్నారు. కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్