భవనం కూలిన ఘటన.. ఇద్దరు మృతి (వీడియో)

1చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలోని చావ్డీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలో గురువారం మూడంతస్తుల భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్