బిజినెస్‌ అంటే ఓ పూజ: అనంత్‌ అంబానీ

0చూసినవారు
బిజినెస్‌ అంటే ఓ పూజ: అనంత్‌ అంబానీ
రిలయన్స్‌ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అంబానీ కుటుంబం పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ.. వ్యాపారం చేయడం తనకు దైవపూజతో సమానమని, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో గంట కొట్టడం గుడిలో గంట కొట్టడం లాంటిదని వ్యాఖ్యానించారు. అలాగే, తమ కంపెనీపై నమ్మకం ఉంచిన ఇన్వెస్టర్లకు ఈశా అంబానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముఖ్యమైన వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులంతా కలిసి పాల్గొని కంపెనీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.

సంబంధిత పోస్ట్