కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది మృతి (VIDEO)

12చూసినవారు
అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం బిజినెస్‌ జెట్‌ కుప్పకూలిన ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్రటరీ సీన్‌ డఫీ వెల్లడించారు. జెట్‌ కూలిన దృశ్యాలు రోడ్డుపై వెళ్తున్న ఓ కారు కెమెరాలో రికార్డయ్యాయి. విమానం కూలిన సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్