దేశంలో ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

157చూసినవారు
దేశంలో ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ షెడ్యూల్ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌‌లోని 5 శాసనసభ నియోజకవర్గాలతో పాటు అస్సాంలోని 1 పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ విడుదల చేసింది. ఈ స్థానాలకు 6 సెప్టెంబర్ పోలింగ్ నిర్వహించి, 9 సెప్టెంబర్‌న ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించనున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్