క్యాప్సికం లోడ్ లారీ బోల్తా (వీడియో)

18చూసినవారు
AP: క్యాప్సికం లోడ్‌తో వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి-అల్లూరు రోడ్డు బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. కోలార్ నుంచి కోల్‌కతాకు లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్