టన్నెల్‌లో కారు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు (వీడియో)

3చూసినవారు
ముంబై కోస్టల్ రోడ్ టన్నెల్‌లో ఒక టాక్సీ వెనుక వీల్ ఆక్సిల్ ఊడిపోవడంతో ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ఘటన వల్ల టన్నెల్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద సమయంలో టాక్సీలో ముగ్గురు ప్రయాణికులు ఉన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ నడుమ అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాలు ముందుకు వెళ్ళలేక ఇబ్బందులకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్