రోడ్డు పక్కన నిలిపిన బస్సును ఢీ కొట్టిన కారు.. నలుగురు మృతి

1చూసినవారు
రోడ్డు పక్కన నిలిపిన బస్సును ఢీ కొట్టిన కారు.. నలుగురు మృతి
AP: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బస్సును స్కార్పియో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్