ఆగిపోయిన ట్యాక్సీని ఢీ కొట్టిన కారు.. తప్పిన ప్రమాదం (వీడియో)

26చూసినవారు
ముంబై-నాగ్‌పూర్ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఫాస్ట్ లేన్‌లో SUV/ట్యాక్సీ ఒక్కసారిగా ఆగిపోయింది. వెనక వస్తున్న కారు డ్రైవర్ అతి కష్టం మీద తప్పించగా ప్రమాదం తప్పింది. ఆ దృశ్యాలు డాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి. హైవేపై ఏ హెచ్చరిక లేకుండా ఆపేస్తున్న ట్యాక్సీ డ్రైవర్ల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 700 కి.మీ. రూట్‌లో ఇటీవల 18 కార్లు ఢీకొన్న ఘటనను గుర్తుచేస్తూ, అత్యవసరమైతే షోల్డర్ లేన్‌లో ఆపి వార్నింగ్ ట్రయాంగిల్ పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్