ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి (వీడియో)

37చూసినవారు
కర్ణాటకలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలో ట్రక్కును కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్