బిస్లరీలో క్యాన్సర్ కారకాలు: FSSAI

13చూసినవారు
బిస్లరీలో క్యాన్సర్ కారకాలు: FSSAI
బిస్లరీలో క్యాన్సర్ కారకాలను FSSAI గుర్తించింది. బిస్లరీ నీటి నమూనాల్లో పరిమితికి మించి బ్రోమేట్‌ ఉందని పేర్కొంది. నీటి శుద్ధి పక్రియలో ఓజోన్ వాయువును వాడతారు. ఇది నీటిలోని బ్రోమేట్ అయాన్లతో చర్య జరిపినప్పుడు బ్రోమేట్ ఏర్పడుతుంది. లీటర్‌కు 10 మైక్రో గ్రాములకు మించి బ్రోమేట్ ఉండకూడదు. అలాగే లీటర్ నీటిలో 0.0001 మిల్లీగ్రాములకు మించి పీఏహెచ్‌ఎస్ ఉండకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్