దంతక్షయానికి గల కారణాలు

13793చూసినవారు
దంతక్షయానికి గల కారణాలు
పళ్లను శుభ్రంగా ఉంచకపోవడం, అధిక చక్కెర కలిగిన ఆహారం తీసుకోవడం, నీరు తక్కువగా తాగడం, ఫ్లోరైట్ లేని టూత్‌పేస్ట్ వాడటం వల్ల దంత క్షయం వస్తుంది. స్వీట్స్, కూల్‌డ్రింక్స్‌ను ఎక్కువగా తినడం, డీహైడ్రేషన్, మౌత్ డ్రై నెస్, జీర్ణ సమస్యలు కూడా దానికి కారణమవుతాయి. నిత్యం బ్రష్ చేయడం, నీరు ఎక్కువగా తాగడం ద్వారా దంత క్షయాన్ని నివారించవచ్చు.

సంబంధిత పోస్ట్