తెరచుకోని CBSE రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ విండో

10875చూసినవారు
తెరచుకోని CBSE రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ విండో
సీబీఎస్ఈ రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో ఆన్‌లైన్ దరఖాస్తు విండో ఇంకా అందుబాటులోకి రాలేదు. చెల్లింపుల వ్యవస్థకు సంబంధించిన తుది ఏర్పాట్లు జరుగుతున్నాయని, సోమవారం పోర్టల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీబీఎస్ఈ వర్గాలు తెలిపాయి. ఈ ఆలస్యం ఇంజినీరింగ్ ప్రవేశాలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది, ఎందుకంటే జేఈఈ కౌన్సెలింగ్ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్