CEC జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలి: ప్రకాశ్ రాజ్

63చూసినవారు
CEC జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలి: ప్రకాశ్ రాజ్
TG: సీఈసీ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని నటుడు ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ లో మాట్లాడుతూ.. 'ప్రతి ఏడాదీ ఓటర్ల చెకింగ్ జరుగుతుంది. SIR వచ్చే ముందు అదేంటో కూడా తెలియదు. బతికి ఉంటే ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోమంటున్నారు. అక్రమ చొరబాటుదారులుంటే ఇన్నేళ్లుగా ఏం చేస్తున్నారు? చొరబాట్లపై కేంద్ర హోంశాఖ ఏం చర్యలు తీసుకుంది?' అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్