పెరగనున్న సిమెంట్ ధరలు?

48చూసినవారు
పెరగనున్న సిమెంట్ ధరలు?
ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో సిమెంట్ కంపెనీలు ఈ వారంలో ధరలను పెంచాలని యోచిస్తున్నాయని Emkay రీసెర్చ్ నివేదించింది. పండుగల సీజన్ ప్రారంభం, డిమాండ్-సరఫరా అనుకూలత నేపథ్యంలో ఒక్కో బస్తాపై రూ.10-15 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. గత 6-7 నెలలుగా ముడిసరకు ధరల పెరుగుదల పరిశ్రమకు భారంగా మారడంతో, ఆదాయాలపై ప్రభావం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్