ఇన్‌కమ్ ట్యాక్స్ ఆడిట్ గడువు పెంచిన కేంద్రం

13చూసినవారు
ఇన్‌కమ్ ట్యాక్స్ ఆడిట్ గడువు పెంచిన కేంద్రం
ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన ఆదాయపు పన్ను ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. గతంలో సెప్టెంబర్ 30గా ఉన్న ఈ గడువును అక్టోబర్ 21కి పెంచారు. అలాగే, తుది ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించాల్సిన తేదీని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 21కు పొడిగించారు. కోటి రూపాయలకు పైగా ఆదాయం కలిగిన వ్యాపారులు, రూ.50 లక్షలకు పైగా సంపాదించే ప్రొఫెషనల్స్ వంటివారు తప్పనిసరిగా పన్ను ఆడిట్ చేయించుకుని, ITR దాఖలు చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్