యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. NPCI క్లారిటీ

7చూసినవారు
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. NPCI క్లారిటీ
రూ.2000 లోపు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు, రూపే డెబిట్ కార్డు సేవలు ఉచితమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా (NPCI) వెల్లడించింది. వ్యక్తులు-వ్యాపారుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్‌లో 96% ఉచితమని, ప్రభుత్వ సేవలు కూడా ఫ్రీగానే ఉంటాయని NPCI తెలిపింది. రూ. 2వేలు దాటితే MDR కింద రూ.5 చొప్పున ఛార్జీ ఉంటుందని వివరించింది. దేశీయ చెల్లింపుల వ్యవస్థను నిలకడగా కొనసాగించడం, భారత ఫిన్‌టెక్‌లోకి పెట్టుబడులను ఆకర్షించడం కోసమే MDR అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్