పెరిగిన చికెన్ ధరలు!

32చూసినవారు
పెరిగిన చికెన్ ధరలు!
తెలుగు రాష్ట్రాలలో చికెన్ ధరలు గతవారంతో పోల్చితే కిలోపై రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ కిలో చికెన్ రూ.250-265 అమ్ముతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.230-260 విక్రయిస్తునారు. అటు ఏపీలోని విజయవాడలో రూ.270, విశాఖలో రూ.250, అనకాపల్లిలో రూ.260 వరకు విక్రయాలు జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్