సరోగసీని పూర్తిస్థాయిలో నిషేధించిన చైనా

43చూసినవారు
సరోగసీని పూర్తిస్థాయిలో నిషేధించిన చైనా
చైనాలో అన్ని రకాల సరోగసీ ప్రక్రియలను నిషేధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై సరోగసీ సేవలు అందించే పునరుత్పత్తి కేంద్రాలకు చట్టబద్ధత ఉండదని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ సరోగసీ సేవలు అందించే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సరోగసీకి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్