అమిత్ షాతో భేటీ కానున్న చిరంజీవి, రామ్​చరణ్!

47చూసినవారు
అమిత్ షాతో భేటీ కానున్న చిరంజీవి, రామ్​చరణ్!
TG: కేంద్రమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకోనున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా ఐటీసీ కాకతీయలో అమిత్ షాతో నటుడు చిరంజీవి, రాంచరణ్ భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్