సినిమాల్లో దశాబ్దాలుగా పోటీ పడిన నటులు
చిరంజీవి-బాలకృష్ణ.. ఇప్పుడు ఓటీటీలోనూ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘Unstoppable With NBK’తో బాలయ్య ఇప్పటికే టాక్‌షో హోస్ట్‌గా మారి తన మార్క్‌ను చూపించారు. ఇప్పుడు
చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ కోసం అంతర్జాతీయ స్థాయిలో సెలబ్రిటీ టాక్‌షో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఓటీటీలో
చిరంజీవి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో వేచిచూడాలి. బాలయ్య క్రేజ్‌ను
చిరంజీవి బీట్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.