మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో
చిరంజీవి ‘ఇది నా అడ్డా’ అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ టాక్ షోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.