UPSC
సివిల్స్ ప్రిలిమినరీ-2026 పరీక్ష
ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్కు 13,343 మంది ఎంపికయ్యారు. గత నెల 24న దేశవ్యాప్తంగా ఈ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 5.49 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిజల్ట్స్ కోసం https://www.upsc.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.