సీజేపీ అధినేత అభిజీత్ దీప్కేకు బెయిల్

4చూసినవారు
సీజేపీ అధినేత అభిజీత్ దీప్కేకు బెయిల్
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధినేత అభిజీత్ దీప్కేకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీలోని న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఢిల్లీలో తిరంగా మార్చ్ కోసం అభిజీత్ దీప్కే కనాట్‌ప్లేస్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్