సీజేపీ ఆందోళనలు.. రేపు ఢిల్లీలో లాక్ డౌన్?

293చూసినవారు
సీజేపీ ఆందోళనలు.. రేపు ఢిల్లీలో లాక్ డౌన్?
CJP నిరసనల నేపథ్యంలో, ఢిల్లీ పోలీసులు రేపు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మార్కెట్లు, దుకాణాలను మూసివేయాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సహకరించాలని కోరారు. సెంట్రల్ ఢిల్లీలో ఈరోజు రాత్రి 10 గంటల నుంచి రేపు రాత్రి 10 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడతాయి. ప్రధాన రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు, దీంతో లాక్‌డౌన్ తరహా పరిస్థితులు నెలకొననున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్