
టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. వెలుగులోకి కొత్త వీడియో
మహారాష్ట్రలోని జుహులో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. బుల్లెట్ గాయంతో విలవిల్లాడుతున్న అభిమానిని టైగర్ ష్రాఫ్ ఆస్పత్రికి తరలిస్తున్న కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. కాల్పుల్లో బుల్లెట్ గాయమైన అభిమానిని ఆటో రిక్షాలో ఎక్కించి హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. గాయపడిన వ్యక్తి ఉమేశ్ చరణ్(35)గా గుర్తించారు.




