ఇందిరా గాంధీకి సీఎం రేవంత్ నివాళులు

41చూసినవారు
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని 'శక్తి స్థల్' వద్ద కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.   శనివారం ఉదయం ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇందిరా గాంధీ చేసిన సేవలను సీఎం రేవంత్ గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్