ఛత్తీస్‌గడ్‌కు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

6చూసినవారు
ఛత్తీస్‌గడ్‌కు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, అధికారుల బృందం ఉన్నారు. రాయపూర్ వేదికగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్