సీఎం రేవంత్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు

4చూసినవారు
సీఎం రేవంత్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు
TG: సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కేరళ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ ఆర్యదాన్ మొహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. రేపు కేరళలోని నిలంబూర్‌లో ఈ అవార్డును స్వీకరించనున్నారు. దివంగత కేరళ నేత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారకార్థం ఈ అవార్డును అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ స్మారకోపన్యాసం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్