TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన లోక్ భవన్కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లాను కలవనున్నారు. కొండా సురేఖ బర్తరఫ్ సిఫారస్ లేఖపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోద ముద్రవేయనున్నట్లు తెలుస్తోంది.